మల్కాజ్గిరి చౌరస్తాలో ఘనంగా తెలంగాణ ఆర్విభవ దినోత్సవం

0
2K

జూన్ 2 ఈరోజు తెలంగాణ ఆర్విభవ దినోత్సవం లో ముఖ్యఅతిథిగా శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించినటువంటి తెలంగాణ ఆర్విభవ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ సైన్యంలో ఉత్సవాన్ని నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,మాజీ కార్పొరేటర్లు, కార్పోరేటర్లు, డివిజన్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Love
1
Search
Categories
Read More
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ 15-12-2025   ప్రచురణార్ధం   అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన...
By Rajini Kumari 2025-12-15 07:25:36 0 59
Telangana
బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ
బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సామాన్య ప్రజలతో పాటు,...
By Sidhu Maroju 2025-06-09 10:35:07 0 1K
Telangana
చాకలి ఐలమ్మ జీవితం నేటితరాలకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిఖ్ విలేజ్ దోభీఘాట్...
By Sidhu Maroju 2025-09-26 09:01:30 0 124
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com