పుంగునూరు: బోయకొండ గంగమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

0
173

అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి గ్రామములో ఉన్న బోయకొండ గంగమ్మ దేవస్థానాన్ని ఆదివారం నాడు హైకోర్టు న్యాయమూర్తులు మహేశ్వర రావ్, T.C.D. శేఖర్, చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి N. జయసూర్య, జిల్లా జడ్జి అరుణ చారుక దర్శించుకున్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఏకాంబరం వారికి అమ్మవారి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు వేద పండితుల ఆశీర్వాదం పొందారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి: కలెక్టర్
వీరఘట్టం మండలం కంబరలో మన బాట మన మాట కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర రెడ్డి డ్వాక్రా మహిళలతో...
By Boiena Rajesh 2026-09-01 14:09:32 0 87
Andhra Pradesh
అధికారులతో చర్చిస్తున్న బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి...
By Boya Dasthagiri 2026-04-10 12:22:30 0 181
Telangana
ఎండ వాన లెక్కచేయని మున్సిపల్, జీపీ కార్మికులు
కొంమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండను, వానను లెక్కచేయకుండా, తెల్లవారకముందే విధులకు హాజరవుతూ వీధుల...
By Chunarkar Jagadeesh 2026-06-30 07:21:30 0 251
Andhra Pradesh
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి ముందస్తు జయంతి ఉత్సవాలు
పుంగనూరు మండలం బండ్లపల్లి పంచాయతీ నల్లూరు పల్లి గ్రామంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు...
By Kothuru Murali 2026-04-11 06:23:46 0 141
Telangana
గోదావరిఖని : అప్పుల బాధ భరించలేక యువకుడి ఆత్మహత్య..!
పెద్దపల్లి : గోదావరిఖని గంగనారు కు చెందిన  నాయిని సునీల్ కుమార్ 36 అప్పుల బాధ భరించలేక ఇంటి...
By Sunka Santhosh 2026-06-03 19:04:08 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com