గోదావరిఖని : అప్పుల బాధ భరించలేక యువకుడి ఆత్మహత్య..!

0
113

పెద్దపల్లి : గోదావరిఖని గంగనారు కు చెందిన  నాయిని సునీల్ కుమార్ 36 అప్పుల బాధ భరించలేక ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇటీవల సొంతగా లారీ కొన్న సునీల్ కుమార్ అది సరిగా నడవకపోవడంతో అప్పులు అయ్యాడు. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు వన్ టౌన్ ఎస్ఐ మనోహర్ గారు బుధవారం తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మెరుగు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Sarvjit Singh, IAS: Driving Punjab's Progress with Vision
A Distinguished Punjab Cadre IAS Officer Dedicated to Transparent Governance, Administrative...
By Lokeshwari Panthadi 2026-07-17 11:18:51 0 168
Kerala
Kerala Strengthens Monsoon and Disaster Preparedness
Kerala continues to enhance disaster management and monsoon preparedness in 2026 by strengthening...
By Fathima Safa 2026-07-04 12:41:46 0 94
Telangana
నిజామాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-05-26 02:44:49 0 113
Andhra Pradesh
వైసీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత
VZM: వైసీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు...
By Boiena Rajesh 2026-02-28 11:11:29 0 226
Andhra Pradesh
"గోమాత" ను గౌరవిద్దాం - సామరస్యాన్ని కాపాడుదాం....!
"బక్రీద్ "రోజు ఆవుల కుర్బానీ వద్దు, మేకలు-గొర్రెలతోనే త్యాగం చేద్దాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి_...
By Patan Khuddus 2026-05-24 19:58:08 0 315
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com