డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి ముందస్తు జయంతి ఉత్సవాలు

0
141

పుంగనూరు మండలం బండ్లపల్లి పంచాయతీ నల్లూరు పల్లి గ్రామంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జెండా, బోర్డు ఆవిష్కరణ, ముందస్తు జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. శంకరప్ప పిలుపు మేరకు ప్రజా, దళిత సంఘాలు పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. కులమత బేధాలు లేకుండా 14న జరగబోయే అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని శంకరప్ప విజ్ఞప్తి చేశారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి నాయకులు
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో...
By Boya Dasthagiri 2026-05-17 09:50:40 0 213
SURAKSHA
G. Jayalakshmi, IAS: A Trailblazer in Public Administration
A Distinguished Civil Servant Driving Inclusive Governance, Women Empowerment, and Administrative...
By Lokeshwari Panthadi 2026-07-13 08:13:18 0 284
Andhra Pradesh
పుంగనూరు: మాసమ్మ జాతరకు159 ఏళ్ల చరిత్ర.. రేపే జాతర.
పుంగనూరు మండలం కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మరంగా...
By Kothuru Murali 2026-01-30 09:16:16 0 213
Andhra Pradesh
రాష్ట్రంలో గాల్లో దీపంలా ఆడబిడ్డల రక్షణ : వైసిపి
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో బాలిక హత్య ఘటనపై మంగళవారం వైసీపీ పార్టీ స్పందించింది....
By Pagadala Venkateswar 2026-02-17 07:14:22 0 207
Andhra Pradesh
వికసిత్ భారత్ లక్ష్యంగా వి.బి.జి రామ్ చట్టం–2025 పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
బాపట్లజిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన వి.బి.జి రామ్ చట్టం–2025 కు...
By Gadiyapudi Narendra 2026-03-02 13:39:09 0 326
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com