ఎండ వాన లెక్కచేయని మున్సిపల్, జీపీ కార్మికులు
Posted 2026-06-30 07:21:30
0
251
కొంమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండను, వానను లెక్కచేయకుండా, తెల్లవారకముందే విధులకు హాజరవుతూ వీధుల శుభ్రత, చెత్త సేకరణ, కాలువల పూడికతీత వంటి పనులతో ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గ్రామ పరిశుభ్రత, మున్సిపల్ కార్మికులే నిజమైన యోధులు. ప్రస్తుత వర్షాకాలంలో బురద, మురుగునీటిని సైతం లెక్కచేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న తమ సేవలను గుర్తించి, కుటుంబాలు గడవడానికి ప్రభుత్వం తగిన వేతనాలు ఇవ్వాలని మరియు విధి నిర్వహణలో పూర్తి భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ శ్రమజీవుల బతుకుల్లో మార్పు వచ్చినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ashram Secrets: Godmen Weaponize Defamation Laws
Investigative reporters exposing financial irregularities, illegal land grabs, and abuse within...
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for Sunday
Civil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for...
పుంగనూరు: అలా చేశారంటే తల్లిదండ్రులకు ఇచ్చే తప్పదు: ఎం వి ఐ
మైనర్లు వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తే శిక్షార్హులవుతారని...
వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్.
వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్
...
మదనపల్లిలో కరెంట్ షాక్: రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి కరెంట్ షాక్ ఘటన చోటుచేసుకుంది. కోటవారిపల్లికి చెందిన పాండు (45)...