లా అభ్యర్థులకు అలర్ట్ టీజీ లాసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల

0
193

🎤భారత్ ఆవాజ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనుబంధ న్యాయ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం TG LAWCET మరియు PGLCET అడ్మిషన్ల సమగ్ర కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఎల్‌ఎల్‌బీ కోర్సుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జూలై 5 నుండి జూలై 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం జూలై 10 లోపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 24న మొదటి దశ సీట్ల కేటాయింపు జరగనుంది. అదేవిధంగా, పీజీ లా కోర్సుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూలై 27 నుండి జూలై 31 వరకు కొనసాగి, ఆపై ఆగస్టు 5న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఈ అడ్మిషన్లకు సంబందించిన ఏమైనా సందేహాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్ lawcet.tgche.ac.in ను సందర్శించగలరని అధికారులు అభ్యర్థులకు సూచించారు 

Search
Categories
Read More
Bharat
దేశవ్యాప్తంగా డిజిటల్ విద్య విస్తరణతో విద్యా రంగానికి కొత్త ఊపు
దేశంలోని పాఠశాలలు మరియు ఉన్నత విద్యా సంస్థల్లో డిజిటల్ విద్యను మరింత విస్తరించేందుకు కేంద్ర...
By Shiva Reddy Kanuganti 2026-08-07 05:41:26 0 221
Andhra Pradesh
Madanapalle: 'తల్లికి వందనం' పథకం విద్యార్థుల భవిష్యత్తుకు స్వర్ణయుగం లాంటిదని మదనపల్లె కూటమి నేతలు రమేష్ రెడ్డి, బాలమాలి శేఖర్ కొనియాడారు.
Madanapalle: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల విద్యాభివృద్ధి, పేద మరియు...
By Pagadala Venkateswar 2026-07-18 06:57:23 0 89
Andhra Pradesh
కోటప్పకొండ రహస్యం కాకుల వాళ్లకు పోవడానికి కారణం ఇదే
*కోటప్పకొండ రహస్యం.. కాకులు వాలకపోవడానికి కారణం ఇదే!*   పల్నాడు జిల్లా : ఏపీలోని పల్నాడు...
By Rajini Kumari 2026-04-13 08:01:29 0 142
Telangana
డ్రగ్స్‌కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
డ్రగ్స్‌కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...
By Pinnehasan Odela 2026-06-26 13:45:39 0 211
Telangana
తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎవరి సభ చూసినా టార్గెట్ బిఆర్ఎస్
ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యలపై పోరాడటం కావాలి… ‎కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక...
By Ponnala Srinivasrao 2026-05-16 04:36:28 1 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com