లా అభ్యర్థులకు అలర్ట్ టీజీ లాసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
Posted 2026-06-27 06:26:43
0
192
🎤భారత్ ఆవాజ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనుబంధ న్యాయ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం TG LAWCET మరియు PGLCET అడ్మిషన్ల సమగ్ర కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఎల్‌ఎల్‌బీ కోర్సుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జూలై 5 నుండి జూలై 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం జూలై 10 లోపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 24న మొదటి దశ సీట్ల కేటాయింపు జరగనుంది. అదేవిధంగా, పీజీ లా కోర్సుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూలై 27 నుండి జూలై 31 వరకు కొనసాగి, ఆపై ఆగస్టు 5న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఈ అడ్మిషన్లకు సంబందించిన ఏమైనా సందేహాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్ lawcet.tgche.ac.in ను సందర్శించగలరని అధికారులు అభ్యర్థులకు సూచించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: వ్యక్తిని డిమాండ్ తరలించిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో చౌక దుకాణానికి వెళ్తున్న మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకొని అటవీ...
TTD: తిరుమల వెళ్లకుండానే శ్రీవారి డాలర్లు.. దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి!
శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్న టీటీడీ
దేశవ్యాప్తంగా...
The Semiconductor Leap
Rajasthan is rapidly transforming into a major high-tech hub. The state government, in...
వేటపాలెంలో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన పోలీసులు.
నేడు వేటపాలెం మండలంలోని కొనిజేటి నగర్ కాలనీలో బాపట్ల జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు చీరాల డిఎస్పీ...