కోటప్పకొండ రహస్యం కాకుల వాళ్లకు పోవడానికి కారణం ఇదే

0
140

*కోటప్పకొండ రహస్యం.. కాకులు వాలకపోవడానికి కారణం ఇదే!*

 

పల్నాడు జిల్లా :

ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉన్న కోటప్పకొండలో కాకులు వాలకపోవడం ఒక అంతుచిక్కని రహస్యం. పురాణాల ప్రకారం గర్భిణిగా ఉన్న గొల్లభామ తీసుకెళ్తున్న పెరుగును కాకి పడేయడంతో, శివుడు ఆగ్రహించి ఆ కొండపై కాకులు వాలకూడదని శపించాడని భక్తుల విశ్వాసం. ఈ కొండ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ శివుడు దక్షిణామూర్తిగా కొలువై ఉంటాడు, అందుకే ఇక్కడ వివాహాలు జరగవు. మహాశివరాత్రి నాడు ఇక్కడ విద్యుత్ ప్రభల వైభవం అద్భుతంగా ఉంటుంది.

 

Search
Categories
Read More
Telangana
#గెట్టు పంచాయితీ ఒక నిండు ప్రాణం తీసింది
 సూర్యాపేట జిల్లా సోలిపేట అనే గ్రామం లో దారుణం చోటుచేసుకుంది. సొంత పాలొళ్ళే గెట్టు పంచాయితీ...
By Mahankali Ravi 2026-05-26 12:33:40 0 283
Andhra Pradesh
విజయనగరం జిల్లాలో కుంకి ఏనుగులు
అటవీ ఏనుగుల గుంపును మన్యం జిల్లా గుచ్చిమి వద్ద ఏర్పాటు చేసిన ఎలిఫ్యాంట్ జోన్కు తరలించేందుకు...
By Boiena Rajesh 2026-08-11 03:33:14 0 111
Telangana
నిజామాబాద్:హిందూసమేలనంలో పలుగొన్న ఎమ్మెల్యే
నగరంలో నీ బాస్వాగార్డెన్ లో నివాహిన్‌చిన హిందూసమేళనం కార్యక్రమంలో పలుగొన్న ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-04-21 14:51:00 0 175
Andhra Pradesh
నూతన మండల పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు
 యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు ఆధ్వర్యంలో నూతన మండల పరిషత్ కార్యాలయం...
By Chennaiah Kati 2026-01-07 09:59:58 0 395
Andhra Pradesh
International drugs gang secret revealed
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.   రూ.1.06 కోట్ల విలువైన 213 కేజీల గంజాయి పట్టివేత....
By G k Nookala 2026-06-17 08:45:39 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com