ఐదు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.

0
81

అనంతపురం జిల్లా పెదవడుగూరు పోలీసులు ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి (27) అనే యువతిని శుక్రవారం అరెస్ట్ చేశారు. తూ.గో జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన ఈమె, విజయవాడకు చెందిన మధ్యవర్తులతో కలిసి ఎదురుకట్నం వచ్చేలా పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేది. 2025లో అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాసేపల్లికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డిని వివాహం చేసుకుని, కొద్దిరోజులకే మాయమైంది. ఇటీవల కర్ణాటకకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆరు రోజులకే మదనపల్లె వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
*తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ* వేడుకలను పురస్కరించుకుని నూడా (NUDA) కార్యాలయంలో ఘనంగా జాతీయ...
By Sadaq Sadaq 2026-06-02 08:38:38 0 169
Telangana
బాచుపల్లి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
బాచుపల్లి పియస్ పరిదిలోని డా..రెడ్డీస్ ల్యాబ్ వద్ద దారుణం. బాచుపల్లి లోని డా.రెడ్డీస్ ల్యాబ్...
By Sidhu Maroju 2025-06-05 07:17:26 0 2K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: చారాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం: ఓటర్లకు అవగాహన
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో మంగళవారం, బిఎల్ఓ హిందూమతి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్...
By Kothuru Murali 2026-06-16 13:50:30 0 115
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె రెడ్డీస్ కాలనీలో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం - ప్రజా సమస్యలు తెలుసుకున్న 32వ వార్డు ఇన్‌చార్జ్ మధుసూదన్ రెడ్డి!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రెడ్డీస్ కాలనీలో 32వ వార్డు ఇన్‌చార్జ్...
By Pagadala Venkateswar 2026-08-24 04:21:31 0 151
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలిసిన కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చిన రాజమన్నార్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-02-27 11:05:22 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com