పుంగనూరు నియోజకవర్గం: చారాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం: ఓటర్లకు అవగాహన

0
114

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో మంగళవారం, బిఎల్ఓ హిందూమతి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసి, వాటిని ఎలా నింపాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకులు పెద్దన్న, జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ఓటర్ల నమోదులో కీలక పాత్ర పోషిస్తుంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
టీడీపీ కార్యాలయంలో శిక్షణా తరగతులు... క్రమం తప్పకుండా హాజరవుతున్న చంద్రబాబు.
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే...
By Pagadala Venkateswar 2026-04-11 13:01:31 0 150
Telangana
కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్
కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్ కాగజ్‌నగర్ మండలం ఈస్గాం...
By Pinnehasan Odela 2026-02-02 14:46:03 0 418
Tamilnadu
Tamil Nadu Expands Sports Infrastructure for Youth Growth
Tamil Nadu is strengthening sports infrastructure and youth development through investments in...
By Fathima Safa 2026-06-29 10:47:54 0 142
Andhra Pradesh
ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులుండాలి
ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉపాధి పనులు చేయాలని ఎంపీడీఓ పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం చింతాడ...
By Boiena Rajesh 2026-05-09 13:22:37 0 227
Andhra Pradesh
మదనపల్లె: సరిహద్దులో ఘోర ప్రమాదం.. గుర్రంకొండ వ్యక్తి మృతి.
కర్ణాటక సరిహద్దులోని చీకిలబైలు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
By Pagadala Venkateswar 2026-03-04 11:45:23 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com