బాచుపల్లి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

0
1K

బాచుపల్లి పియస్ పరిదిలోని డా..రెడ్డీస్ ల్యాబ్ వద్ద దారుణం.

బాచుపల్లి లోని డా.రెడ్డీస్ ల్యాబ్ గోడపక్కన గల నిర్మానుష్య ప్రాంతంలో ఘోరదుర్వాసనను వెదజల్లుతున్న ఓ బ్యాగ్..

స్థానికుల సమాచారంతో బ్యాగ్ ను ఓపెన్ చేసి అవాక్కైన బాచుపల్లి పోలీసులు..

బ్యాగ్ లో కుళ్లిన గుర్తు తెలియని ఆడమృతదేహం(25) (మెరున్ కలర్ డ్రెస్ లో) లభ్యం.

బాలనగర్ డిసిపి సూచనలతో కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు చేస్తున్న  పోలీసులు 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com