మొహరం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Posted 2026-06-26 06:21:22
0
156
అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి మహోన్నత త్యాగానికి చిహ్నం మొహరం సమాజంలో శాంతి కరుణ సత్యం కోసం హజరత్ ఇమామ్ హుస్సేన్ గారు చేసిన ప్రాణ త్యాగం మానవాళికి ఆదర్శం ఆయన చూపిన శాంతి మార్గంలో మనమంతా పయనిస్తూ సమాజంలో కులమతాలకు అతీతంగా సోదర భావాన్ని ఐక్యతను చాటుకున్నాం అని రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు చేకూరాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పేర్కొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహిళలకు గుడ్ న్యూస్
మహిళలకు గుడ్ న్యూస్..
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణికులకు...
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్‌ను వీడియో కాల్‌లో పరామర్శించిన మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం.
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA...
కడపలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్ర
ఈరోజు కడప నగరంలో అయోధ్య రామ మందిరం మూడవ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా కడపలో హిందూ బంధువులు...
గత ప్రభుత్వం తెచ్చిన జీవోతో ప్రభుత్వ స్కూళ్లకుబాలలు దూరం
*గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117తో ప్రభుత్వ స్కూళ్లకు బాలల దూరం!*
*వన్ క్లాస్ – వన్...
Telangana 10th results tomorrow
హైదరాబాద్: రేపు టెన్త్ ఫలితాల విడుదల
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు...