తైక్వాండోలో రెడ్‌బెల్ట్ సాధించిన పి.జ్ఞానవి.

0
113

అన్నమయ్య జిల్లా మదనపల్లె రామారావు కాలనీ మున్సిపల్ పార్కులో జిడి తైక్వాండో ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో పదో తరగతి విద్యార్థిని పి.జ్ఞానవి రెడ్‌బెల్ట్ సాధించి సత్తా చాటింది. చదువుతో పాటు ఆత్మరక్షణ కోసం తైక్వాండోలో శిక్షణ పొందుతున్న ఆమె, రాష్ట్ర స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి కోచ్ గంగరాజుకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఈ కార్యక్రమంలో జాక్ జావీద్, సుభద్ర, అబు, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: 'మా బిడ్డలాగే వాడినీ వెంటనే చంపాలి'.
మదనపల్లెలో తమ బిడ్డను అతను ఎంత దారుణంగా చంపాడో, అంతే దారుణంగా వెంటనే అతడిని కూడా చంపాలని బాలిక...
By Pagadala Venkateswar 2026-02-17 11:41:09 0 188
Andhra Pradesh
తల్లికి వందనం కోసం NPCI లింక్ చేయాలి
తల్లికి వందనం పథకం ప్రయోజనాల కోసం అర్హులైన ఎస్సీ ఇంటర్ విద్యార్థులు తమ బ్యాంకు/పోస్టల్ ఖాతాలను...
By Boiena Rajesh 2026-06-01 12:18:52 0 235
Andhra Pradesh
మదనపల్లి: నకిలీ ఇళ్ల పట్టాలపై తహసిల్దార్ సీరియస్.
మదనపల్లిలో నకిలీ పట్టాలతో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని MRO కిషోర్ కుమార్...
By Pagadala Venkateswar 2026-02-23 06:58:37 0 166
Telangana
ఘనంగా ఈశ్వరీ బాయి 107 జయంతి - పాల్గొన్న ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బాలికల హక్కుల కోసం,100 ఏళ్ళ క్రితమే ఆంక్షలు,లింగ...
By Sidhu Maroju 2025-12-01 07:13:55 0 246
Telangana
చివరి దశకు చేరుకున్న బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు
బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు నెమ్మదిగా సాగుతున్నా, 2026 మార్చి పూర్తి చేయడానికి అధికారులు...
By Ponnala Srinivasrao 2026-03-24 09:43:20 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com