తిరుపతి లో నారా భువనేశ్వరి జన్మ దిన వేడుకలు
Posted 2026-06-20 10:41:35
0
368
తిరుపతిలో నారా భువనేశ్వరి జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.చాలా ప్రాంతాల్లో పేదలకు అన్నదానం చేశారు. ఏపి షాప్ చైర్మన్ రవి నాయుడు అల్పాహారం అందించారు. ఆయన మాట్లాడుతూ యన్.టి.ఆర్ ట్రస్టు ద్వారా నారా భువనేశ్వరి చేస్తూన్న సేవ కార్యక్రమాలును కోనియాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు శ్రీ చంద్ర బాబు నాయుడు కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ వుండాలని ఆక్షాంక్షించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కేంద్ర కేబినెట్ భేటీ
*కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు*
*ఏపీలో పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు*...
బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?
బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?
బాపట్ల:...
మదనపల్లిలో మెగా ఉచిత పశువైద్య శిబిరం
మదనపల్లి మండలం వేంపల్లె పంచాయతీలో బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా...
శ్రీరాంపూర్‌లో కుక్కల దాడి: నలుగురికి గాయాలు, ప్రజల్లో భయాందోళనలు
శ్రీరాంపూర్‌లో కుక్కల దాడి: నలుగురికి గాయాలు, ప్రజల్లో భయాందోళనలు
...
Telangana engineers day
తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, చారిత్రక భవనాల నిర్మాణానికి మార్గదర్శకత్వం...