శ్రీరాంపూర్‌లో కుక్కల దాడి: నలుగురికి గాయాలు, ప్రజల్లో భయాందోళనలు

0
243

శ్రీరాంపూర్‌లో కుక్కల దాడి: నలుగురికి గాయాలు, ప్రజల్లో భయాందోళనలు

 

శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్, మౌనిక కిరణం లైన్‌లో కుక్కల బెడద తీవ్రమైంది. ఇప్పటివరకు నలుగురు వ్యక్తులు కుక్కల దాడిలో గాయపడ్డారు. దీంతో చిన్న పిల్లలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ!
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని గోదావరి వరద ముంపు గ్రామాల్లో ఈ రోజు ప్రభుత్వం నిత్యావసర సరుకులు...
By Shyamala Yadagiri 2026-08-04 17:00:40 0 184
Telangana
కూకట్పల్లిలో 62 మంది నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే కలుషితరహిత త్రాగునీరు, మెరుగైన రహదారులు, నిరంతర...
By Jagadeesh Babu 2026-05-27 14:27:29 0 416
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని బీజేపీ...
By Gujile Ramu 2026-04-23 12:42:07 0 249
Telangana
పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.|
● యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు ● పరీక్షల అక్రమాలపై వేగవంతమైన విచారణకు కేంద్రం...
By Sidhu Maroju 2026-07-23 10:26:51 0 162
Bharat Aawaz
Article 11 – Citizenship Laws Are in the Hands of Parliament
What Is Article 11 All About? While the Constitution (Part II) talks about who is a...
By Citizen Rights Council 2025-06-26 12:56:38 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com