కేంద్ర కేబినెట్ భేటీ

0
149

*కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు*

 

*ఏపీలో పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు*

 

*రాత్రి 8.30గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న..ప్రధాని మోడీ*

 

రాజమండ్రి-విశాఖ 3,4 రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం.

 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు.

 

ప్రధాని గ్రామీణ సడక్‌ యోజన మూడేళ్ల పాటు పొడిగింపు.

 

భారత్‌ మారిటైమ్‌ ఇన్సూరెన్స్‌ పూల్ ఏర్పాటుకు ఆమోదం.

 

పూల్‌ ఏర్పాటు కోసం రూ.12,980 కోట్ల నిధులు.

 

కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు కనెక్టివిటీ.

 

పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు కేటాయింపు.

 

198 కిలోమీటర్ల మేర కారిడార్‌ ఏర్పాటు.

 

గోదావరిపై 4.3 కి.మీ మేర వంతెన నిర్మాణానికి ఆమోదం.

Search
Categories
Read More
BMA
PIB Accreditation: Using Gatekeeping to Silence Press
Under the Central Media Accreditation Guidelines 2022, journalists can have their accreditation...
By JoinBMA 2026-08-21 04:39:13 0 166
Bharat Aawaz
Learning & Youth Empowerment........
From Learning to Leading: MY Bharat Volunteers in Action at India Post Office📮 From North to...
By Bharat Aawaz 2025-07-03 06:59:08 0 3K
Andhra Pradesh
చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు....
చీరాల: ఈ రోజు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు చీరాల వైఎస్ఆర్...
By Gadiyapudi Narendra 2026-02-17 16:01:03 0 366
Andhra Pradesh
లోన్ కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు- సుప్రీంకోర్టు వార్నింగ్
*సామాన్యులకు అర్థమయ్యేలా*: చాలా మంది బ్యాంకుల్లో {లేదా} ఫైనాన్స్ యాప్‌ లులో లోన్...
By John Baji 2026-02-05 02:38:10 0 578
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com