మదనపల్లి: సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.

0
106

మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీ పార్క్ సమీపంలో ఉన్న సచివాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా SIR కార్యక్రమంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ ప్రణాళికను త్వరగా సిద్ధం చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా సేవలు పొందేందుకు సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హజ్ కమిటీ సభ్యులు.
రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఇతర సభ్యులు...
By Pagadala Venkateswar 2026-02-11 06:00:20 0 188
Andhra Pradesh
పుంగనూరు: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసినందుకు.
పుంగనూరు మండలం, పాలెంపల్లి గ్రామ సమీపంలో సూర్య రాక్స్ క్వారీ యాజమాన్యం అటవీశాఖ భూమికి ఏర్పాటు...
By Kothuru Murali 2026-01-26 07:16:20 0 236
Andhra Pradesh
ఈరోజు పద్మశ్రీ భానుమతి గారి వర్ధంతి
ఈరోజు పద్మశ్రీ భానుమతి గారి   వర్ధంతి 🌹   *బహుముఖ ప్రజ్ఞాశాలి.‌‌.."భానుమతీ...
By Rajini Kumari 2025-12-24 10:41:30 0 225
BMA
Biometric Bias: Facial Recognition Falsely Profiles Youth
Law enforcement agencies increasingly deploy automated facial recognition technology in urban...
By JoinBMA 2026-08-25 07:01:44 0 139
Telangana
చందిప్ప గ్రామ రైతుకు ఉత్తమ రైతు అవార్డు
శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు దోసాడ శేఖర్ రెడ్డి గారికి...
By Gaddam Vikram 2026-03-18 13:33:17 0 506
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com