పుంగనూరు: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసినందుకు.
Posted 2026-01-26 07:16:20
0
236
పుంగనూరు మండలం, పాలెంపల్లి గ్రామ సమీపంలో సూర్య రాక్స్ క్వారీ యాజమాన్యం అటవీశాఖ భూమికి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తొలగించడాన్ని ప్రశ్నించిన ఫారెస్ట్ సిబ్బందిపై దాడి జరిగింది. ఈ ఘటనలో మేనేజర్ తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఒక హిటాచి, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారి శ్రీరాములు ఆదివారం రాత్రి తెలిపారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన డా గొట్టిపాటి లక్ష్మీ
ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన డా గొట్టిపాటి లక్ష్మీ
దర్శి...
అందరి భాగస్వామ్యంతో అమలు చేయాలి: మంచిర్యాల కలెక్టర్
'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక '99 రోజుల కార్యచరణము అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పకడ్బందీగా...
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
*వై ఎస్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు*
*మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి...
భూ వివాదంలో ఘర్షణ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలం కాట్లాటపల్లి గ్రామ సమీపంలో గురువారం భూ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ...
కరీంనగర్ PMJ జూవెలర్స్ లో భారీ చోరి
న్యూస్ టుడే కరీంనగర్
ఈరోజు 10:40 PMJ గోల్డ్బై షాప్ఆ రుగురు చైన కొనడానికి వచ్చి గన్...