మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హజ్ కమిటీ సభ్యులు.

0
185

రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఇతర సభ్యులు మంగళవారం అమరావతిలోని ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ముస్లిం మైనార్టీల సమస్యలు, హజ్ యాత్రికుల సౌకర్యాలపై చర్చించారు. హజ్ యాత్రకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఆధునిక హజ్ హౌస్ నిర్మించాలని వినతిపత్రం అందించారు. మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Uncategorized
Wellness & Sustainable Living
Wellness & Sustainable Living Charu Asopa Leads the Way in Eco-Friendly Living with Solar...
By BMA ADMIN 2025-05-23 09:34:58 0 2K
Telangana
పోలీస్ కాటన్ సెర్చ్
మంచిర్యాల్ కార్పొరేషన్  లో హమాలివాడ నిన్న రామగుండం సిపి అంబర్ కిషోర్ గారు, డిసిపి భాస్కర్,...
By Bonagiri RaviShankar 2026-05-17 11:31:12 0 225
Andhra Pradesh
శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి
పట్టణ శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి కోరారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-15 12:45:50 0 209
Andhra Pradesh
నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసిన నగర మేయర్ కోవెలమూడి
నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసిన నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర . ఈ సందర్భంగా మేయర్...
By John Baji 2025-12-24 16:06:51 0 260
Assam
Critical Flood Situation Grips Six Districts in Assam
Assam is currently facing a dire flood crisis, with relentless waters impacting over 46,000...
By Lokeshwari Panthadi 2026-07-01 09:38:25 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com