బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు!
Posted 2026-06-18 08:55:03
0
137
బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు!
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, తల్లుల త్యాగానికి గౌరవం తెలుపుతున్న "తల్లికి వందనం" పథకం కుటుంబాల్లో కొత్త ఆశలు నింపుతోంది.
తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా
29,293 మంది విద్యార్థిని, విద్యార్థులకు లబ్ధి
రూ. 37.31 కోట్ల ఆర్థిక సహాయం
పిల్లల చదువులకు అండగా...
తల్లుల కలలకు తోడుగా...
ప్రతి కుటుంబ అభివృద్ధికి భరోసాగా నిలుస్తున్న ప్రభుత్వం.
విద్యకు ప్రోత్సాహం... తల్లికి గౌరవం...
ఇదే సంక్షేమ పాలనకు నిజమైన నిర్వచనం.
నమ్మకం • సంక్షేమం • అభివృద్ధి • సుపరిపాలన
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పోలీసులపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్లు జైలుశిక్ష
ములకలచెరువులో 2017లో పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులకు మదనపల్లె 7వ అదనపు...
జనసేన నాయకులపై రైతుల మోసం ఆరోపణలు
పుంగనూరు నుంచి రైతుల వద్ద నుంచి టమోటాలు కొనుగోలు చేసి, వారికి డబ్బులు చెల్లించకుండా మోసం...
భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో మరింత వేగం పెంచాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
హనుమకొండ, ఏప్రిల్ 10:భద్రకాళి చెరువు పూడికతీత పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా...
మదనపల్లి లో జువెలరీ మోసం ఆరోపణలు… ఎస్పీకి ఫిర్యాదు.
మదనపల్లెలోని మణప్పురం ఫైనాన్స్ రిథి జువెలరీస్ తమను మోసం చేసిందని బాధితులు జిల్లా ఎస్పీ ధీరజ్ కు...
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ !
రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో భూములను కోల్పోయిన వారికి సరైన...