కన్నవారికి తీరని శోకం.. కన్నీటి వీడ్కోలు
Posted 2026-06-18 05:02:00
0
180
బుధవారం ఇంటికి వస్తానంటూ ఎంతో సంతోషంగా ఫోన్ చేసిన గారాలపట్టి రాధా గాయత్రి విగతజీవిగా మారడంతో కన్నవారికి తీరని శోకం మిగిలింది. ఉత్తరాఖండ్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆమెకు స్వగ్రామం మామిడిపల్లిలో నిన్న అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉన్నత చదువులు చదివి, ఎంతో భవిష్యత్తు ఉన్న గారాలపట్టి శాశ్వతంగా దూరమవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల ఆవేదన ఊరిని కన్నీరు పెట్టించింది.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జుక్కల్ : చిరుత మృత్యువాత
జుక్కల్ మండలం బస్వాపూర్ - దోస్పల్లి శివారులో చిరుత మృత్యువాత పడిందని స్థానికులు తెలిపారు. సోమవారం...
ఆసక్తి రేపుతున్న 'బతుకమ్మ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్
తెలంగాణ సంస్కృతి, ఆత్మీయత ఉట్టిపడేలా సాగే 'బతుకమ్మ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్,ప్రేక్షకుల్లో విశేష...
తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...
వి ఆర్ ఏ లకు పదోన్నతులు ఇవ్వా లి
ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా గ్రామ సేవకులు (విఆర్ ఏ) సంఘం ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త...
మదనపల్లె బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి.
మదనపల్లె మండలం కొండామారిపల్లి బైపాస్ రోడ్డులోని వెన్నెల రెస్టారెంట్ సమీపంలో గురువారం రాత్రి ఘోర...