తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలు

0
631

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్ 

 

మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ సారథి  ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతిని పురస్కరించుకుని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...“తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ సర్ చేసిన త్యాగాలు, ఆలోచనలు ఎప్పటికీ ఆదర్శప్రాయమైనవే. వారి కలల తెలంగాణను సమగ్ర అభివృద్ధితో తీర్చిదిద్దడమే మనందరి కర్తవ్యంగా భావించాలి” అని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

   -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Telangana
బాధితునికి అండగా నిలిచిన 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్
ఈరోజు అనగా 14–07–2025, సోమవారం రోజున, 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారి...
By Vadla Egonda 2025-07-14 17:52:38 0 946
Andhra Pradesh
ఏపీపై సెప్టెంబర్ 24 నుంచి భారీ వర్షాలు |
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, సెప్టెంబర్ 24 నుండి 27 వరకు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త తక్కువ...
By Bhuvaneswari Shanaga 2025-09-23 06:55:25 0 93
Telangana
తెలంగాణలో ఇద్దరు పిల్లల పాలసీ అమలులో కఠినతరం |
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో “ఇద్దరు పిల్లల పాలసీ”...
By Bhuvaneswari Shanaga 2025-10-01 05:36:20 0 30
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com