ఫార్మర్ రిజిస్టర్ పూర్తి చేసుకోండి AO తెలపడం జరిగింది....

0
204

నల్లబెల్లి: ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోండి: ఏవో

భారత్ అవాజ్ న్యూస్: 17 జూన్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో నల్లబెల్లి, లెంకలపల్లి, రేలకుంట, నందిగామ గ్రామాల రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలని నల్లబెల్లి AO రజిత సూచించారు. ఈనెల 20న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడతగా రూ.2,000 జమ కానుండగా, రిజిస్ట్రీ పూర్తి చేసిన వారికే అర్హత ఉంటుందని తెలిపారు. ఈరోజు నల్లబెల్లి రైతు వేదికలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్తో హాజరు కావాలన్నారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
By Pagadala Venkateswar 2026-01-28 10:22:04 0 168
Andhra Pradesh
పసుపులేటి వారి వివాహా నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్నా టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం మదనపల్లి రోడ్డు వద్ద ఉన్న పిసిఆర్ ఫంక్షన్ హాల్ లో రాయచోటి కొత్తపేట వాస్తవ్యులు...
By Benguluri Madhubabu 2026-03-14 13:55:06 0 241
Telangana
సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు..సీఎంసీ కమిషనర్‌ సృజన
జగద్గిరిగుట్ట,  క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని...
By Ponnala Srinivasrao 2026-08-07 01:51:58 0 134
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:32:17 0 210
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరు పట్టణం లో కారులో మంటలు
పుంగనూరు పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సమీపంలో బుధవారం రాత్రి మరమ్మతుల్లో ఉన్న రేనాల్డ్...
By Kothuru Murali 2026-03-13 03:20:41 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com