మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.

0
168

మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. జనవరి 27న పట్టణం, రూరల్ పరిధిలోని వివిధ బ్యాంకులకు చెందిన సిబ్బంది స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట ధర్నా నిర్వహించారు. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 23న చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో UFBU సమ్మెకు పిలుపునిచ్చింది.

Search
Categories
Read More
SURAKSHA
Telangana Police: A Steadfast Commitment to Service, Safety, and Humanity
The Telangana Police transcends the traditional role of maintaining law and order, acting as a...
By Kalaga Sailaja 2026-06-24 05:13:31 0 146
Sikkim
Sikkim Hydropower Projects Driving Green Energy Growth
Sikkim’s hydropower and energy projects continue to play a crucial role in the...
By Fathima Safa 2026-06-25 07:38:55 0 90
Maharashtra
Maharashtra Strengthens Water Conservation and Irrigation
Maharashtra continues to enhance water conservation and irrigation through integrated watershed...
By Fathima Safa 2026-06-30 09:22:29 0 149
Andhra Pradesh
రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.
రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-27 09:14:06 0 190
Telangana
తెలంగాణ సత్తెమ్మకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నీటి నివాళి
వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్...
By Ponnala Srinivasrao 2026-04-20 01:58:10 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com