ఫార్మర్ రిజిస్టర్ పూర్తి చేసుకోండి AO తెలపడం జరిగింది....
Posted 2026-06-17 06:26:40
0
205
నల్లబెల్లి: ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోండి: ఏవో
భారత్ అవాజ్ న్యూస్: 17 జూన్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో నల్లబెల్లి, లెంకలపల్లి, రేలకుంట, నందిగామ గ్రామాల రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలని నల్లబెల్లి AO రజిత సూచించారు. ఈనెల 20న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడతగా రూ.2,000 జమ కానుండగా, రిజిస్ట్రీ పూర్తి చేసిన వారికే అర్హత ఉంటుందని తెలిపారు. ఈరోజు నల్లబెల్లి రైతు వేదికలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్తో హాజరు కావాలన్నారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: పుంగనూరు పట్టణం ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన సీఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సోమవారం అధిక రద్దీ కారణంగా వాహనాలు రోడ్లపై ఇష్టానుసారం...
చింతూరు ఘాట్ రోడ్డులో 'భారీ' బ్రేక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!
పోలవరం జిల్లాకు గుండెకాయలాంటి మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డు సోమవారం ఉదయం స్తంభించిపోయింది....
Shri Dinesh Kumar Muhal: A Rising Star in Public Service
A young 2023-batch AGMUT cadre IAS officer, Shri Dinesh Kumar Muhal is serving as Resident Deputy...
దేశ భవిష్యత్తు నిర్ణయంలో యువత పాత్ర కీలకం.
అన్నమయ్య జిల్లా జేసీ శివ నారాయణ శర్మ ఆదివారం మదనపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా...
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం- ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం
సికింద్రాబాద్: పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకోని ప్రత్యేక అవగాహన...