పెద్దపల్లిలో ఈనెల 19న జాబ్ మేళా....!

0
118

పెద్దపెల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఫైనాన్స్ కంపెనీలో ఉపాధి కల్పించుటకు ఈనెల 19న పెద్దపల్లిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. 40 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, పదవ తరగతి ఉత్తీర్ణతో పాటు బైక్ డ్రైవింగ్ లైసెన్స్  గల అభ్యర్థులు అర్హులు అని తెలిపారు. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి అన్నారు. ఆసక్తి గలవారు పూర్తి బయోడేటా తో కలెక్టరేట్ 233  రూమ్ లో పేరు  నమోదు చేసుకోవాలన్నారు. 

 

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి త్వరితగతి దర్శనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ శుక్రవారం భక్తుల...
By Rajini Kumari 2026-02-20 14:42:15 0 195
Telangana
ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల సాగు లాభదాయకం పంట మార్పిడి తో అధిక ఆదాయం
మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్): మహబూబాబాద్ మండలం లోని పలు గ్రామాలను జిల్లా ఉద్యాన,...
By Bheeshman King 2025-12-22 12:59:35 0 337
Andhra Pradesh
శుభారం డిగ్రీ కళాశాల. పుంగునూరు.
పుంగనూరు: శుభారాం డిగ్రీ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జానవాణీ ఫిర్యాదు...
By Kothuru Murali 2025-12-23 08:40:51 0 264
Telangana
నిజాంసాగర్
ఈరోజు మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులైన దిలీప్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, త్వరలోనే కౌన్సిల్...
By Sadaq Sadaq 2026-06-04 16:01:39 0 146
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో 156 మందికి ఉచిత సీట్లు జాబితా విడుదల.
2026-27 విద్యాసంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాల కోసం రెండో విడత లాటరీ జాబితాను...
By Pagadala Venkateswar 2026-05-07 06:04:00 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com