అన్నమయ్య జిల్లాలో 156 మందికి ఉచిత సీట్లు జాబితా విడుదల.
Posted 2026-05-07 06:04:00
0
128
2026-27 విద్యాసంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాల కోసం రెండో విడత లాటరీ జాబితాను బుధవారం అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ డా. అనూరాధ విడుదల చేశారు. ఈ విడతలో 156 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రుల మొబైల్‌లకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించారు. అధికారిక వెబ్‌సైట్, మండల విద్యాశాఖ కార్యాలయాల్లోనూ జాబితాను ప్రదర్శించారు. ఎంపికైన విద్యార్థులు అవసరమైన పత్రాలతో ఈ నెల 17లోగా సంబంధిత పాఠశాలల్లో హాజరై ప్రవేశాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Final Railway Survey Approved for Melli–Dentam Line in Sikkim
The Ministry of Railways has approved the final location survey for a proposed Melli-to-Dentam...
ప్రశాంతంగా పది పరీక్షలు
ఉమ్మడి అల్లూరి జిల్లా లో 72 పరీక్షా కేంద్రాలలో మొదటి రోజు పది పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు...
అనంతపురం: జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుప రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు
జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుపెట్టిన కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్... 14...
"బక్రీద్‌కు కట్టుదిట్టమైన భద్రత.. శాంతియుత వేడుకలకు సీపీ సుమతి పిలుపు”|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మల్కాజిగిరి పోలీస్...
India Approves ₹13K-Cr Dual-Use Military Airport
The Ministry of Defence has greenlit a monumental ₹13,000 crore dual-use Greenfield International...