పెద్దపల్లి : కోటి రూపాయల విలువైన గంజాయి ధ్వంసం ధ్వంసం...!
Posted 2026-06-12 18:33:29
0
140
రామగుండం కమిషనరేట్ పరిధిలోని 53 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 200 కిలోల గంజాయి 34 ముక్కలను, కోర్ట్ అనుమతితో ధ్వంసం చేసినట్టు సీపీ అంబర్ కిషోర్ గారు తెలిపారు. ఈదుల గట్టుపల్లి లోనే ఇన్సులేటర్ లో పర్యావరణ నిబంధనల ప్రకారం వీటిని ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందన్నారు. గంజాయి విక్రయించిన, సేవించిన పీడీ యాక్ట్ పెడతామని సిపి హెచ్చరించారు. డిసిపి రామిరెడ్డి గారు, ఏసీబీ రమేష్ గారు పాల్గొన్నారు .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: మహా కుంభాభిషేకంలో పాల్గొన్న పెద్దిరెడ్డి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఆరడిగుంట, చిన్నకొండ చారాలలో ఆదివారం శ్రీ పటాలమ్మ మహా కుంభాభిషేకం...
కోటి సంతకాల సేకరణలో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేరుని నాని జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హారిక గారు తదితరులు పాల్గొన్నారు
*కోటి సంతకాల సేకరణ లో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తాడేపల్లి...
"హరిజనబస్తీ డిసిల్టింగ్‌పై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఫోకస్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హరిజనబస్తీ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న డిసిల్టింగ్ (మట్టిని...
మహానాడు 2026 పండుగ మే 27 నుంచి 29 వరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సందర్భంగా మహానాడు కమిటీలు రవాణా కమిటీ కో కన్వీనర్ గా నియమితులైన...
కురుకురే లో టాయ్ బాల్ మింగి చిన్నారి మృతి
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పే ఘటన ఇది. కురుకురే ప్యాకెట్ ఐదేళ్ల బాలుడి...