కురుకురే లో టాయ్ బాల్ మింగి చిన్నారి మృతి

0
201

పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పే ఘటన ఇది. కురుకురే ప్యాకెట్ ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది. కురుకురే తింటూ అందులో వచ్చిన టాయ్ బాల్ మింగాడు. అది గొంతులో ఇరుకపోవడంతో ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. ఒకగాను ఒక కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అల్లూరి వర్ధంతి: రాజు క్షత్రియ సేవ సంఘం నివాళులు
చిత్తూరు జిల్లా పుంగనూరులో రాజు క్షత్రియ సేవ సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని మే 7,...
By Kothuru Murali 2026-05-07 12:22:02 0 138
Andhra Pradesh
సంక్రాంతికి కోడిపందెం, జూదంపై కఠిన చర్యలు – సీఐ హెచ్చరిక
మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలోని కురబలకోట, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలలో సంక్రాంతి పండుగ...
By Pagadala Venkateswar 2026-01-15 07:38:37 0 225
SURAKSHA
Zero-FIR Policy for Privacy and Sextortion
he Karnataka Police has made it mandatory to register an FIR in cases involving the...
By Kalaga Sailaja 2026-06-29 08:57:34 0 106
Telangana
మద్దూర్ ఎస్సై పైన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదు 
     సూర్యమోహన్    మద్దూర్ మండలం రిపోర్టర్    మద్దూర్...
By Vanmoj Suryamohan 2026-05-19 14:07:35 0 342
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com