హీరోయిన్ అవ్వాలనే కోరికతో నగరానికి వచ్చి.. చివరకు శవమై తేలిన యువతి..
Posted 2026-06-12 04:29:31
0
184
కామాంధుల వేధింపులకు.. షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ బలి
హీరోయిన్ అవ్వాలనే కోరికతో నగరానికి వచ్చి.. చివరకు శవమై తేలిన యువతి..
యువతి బాత్‌రూమ్ వీడియోలు తీసి నరకం చూపించిన కామాంధులు..
తమ దగ్గరికి రావాలంటూ.. లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని నిందితుల బ్లాక్‌మెయిల్..
గత 6 నెలలుగా నిందితుల చేతిలో తీవ్ర నరకయాతన అనుభవించిన అమూల్య శ్రీ!..
న్యాయం చేయాలంటూ ముందే పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోని వైనం..
పోలీసులు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై 10 రోజుల క్రితమే అమూల్య ఆత్మహత్య..
తండ్రి లేడు.. ఆర్థిక స్థోమత లేక న్యాయం కోసం కన్నీరుమున్నీరవుతున్న అమూల్య తల్లి..
ఘటన జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేయని సైదాబాద్ పోలీసులు..
అమూల్య శ్రీ ఆత్మహత్యకు కారణమైన యువకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లా: బురదలో చిక్కుకొని ఇద్దరు చిన్నారులు మృతి.
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పట్రపల్లి తండాలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది....
ఓటర్ల జాబితాపై ఆందోళన వద్దు: పుంగనూరు ఎమ్మార్వో రాము
పుంగనూరు ఎమ్మార్వో రాము మాట్లాడుతూ, SIR (స్పెషల్ ఇంటెన్స్ రివిజన్) కార్యక్రమం ఈనెల 5 నుంచి 14...
క్యూబాను ఆదుకునేందుకు నిధుల సేకరణ
క్యూబా ప్రజలను ఆదుకునేందుకు బొబ్బిలి పట్టణంలో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిధులు సేకరించారు....
Warangal in Hanamkonda
హన్మకొండలో ఉద్రిక్తత.. పేదల గుడిసెల తొలగింపుతో ఉద్రిక్త పరిస్థితులు
హన్మకొండ: హన్మకొండ...
బీజేపీ నేత సాయి కిరణ్ గృహప్రవేశం… ప్రముఖుల సమక్షంలో వేడుకలు.|
హైదరాబాద్ : బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి కిరణ్ గృహప్రవేశ కార్యక్రమం నిజామాబాద్...