హీరోయిన్ అవ్వాలనే కోరికతో నగరానికి వచ్చి.. చివరకు శవమై తేలిన యువతి..

0
186

కామాంధుల వేధింపులకు.. షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ బలి

‎హీరోయిన్ అవ్వాలనే కోరికతో నగరానికి వచ్చి.. చివరకు శవమై తేలిన యువతి.. 

‎యువతి బాత్‌రూమ్ వీడియోలు తీసి నరకం చూపించిన కామాంధులు.. 

‎తమ దగ్గరికి రావాలంటూ.. లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని నిందితుల బ్లాక్‌మెయిల్.. 

‎గత 6 నెలలుగా నిందితుల చేతిలో తీవ్ర నరకయాతన అనుభవించిన అమూల్య శ్రీ!.. 

‎న్యాయం చేయాలంటూ ముందే పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోని వైనం.. 

‎పోలీసులు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై 10 రోజుల క్రితమే అమూల్య ఆత్మహత్య.. 

‎తండ్రి లేడు.. ఆర్థిక స్థోమత లేక న్యాయం కోసం కన్నీరుమున్నీరవుతున్న అమూల్య తల్లి.. 

‎ఘటన జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేయని సైదాబాద్ పోలీసులు.. 

‎అమూల్య శ్రీ ఆత్మహత్యకు కారణమైన యువకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్.. 

Search
Categories
Read More
Puducherry
Puducherry Strengthens Investment and Business Growth
Puducherry continues to promote investment and improve the ease of doing business through policy...
By Fathima Safa 2026-06-29 08:25:07 0 136
Telangana
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది....
By Pinnehasan Odela 2026-01-16 15:06:03 0 382
SURAKSHA
AP Retired Police: Serving Society Beyond The Badge
Yesterday AP లో retire అయిన police officers uniform వదిలినా సేవ ఆపలేదు. Rural areas లో free...
By Kalaga Sailaja 2026-07-03 13:42:58 0 96
SURAKSHA
ఆపదలో ఉన్న వారికి అండగా 'డయల్ 100' సేవలు
ఆపదలో ఉన్న వారికి తెలంగాణ పోలీసులు ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. 'డయల్ 100'కు కాల్ చేసిన వెంటనే...
By Kalaga Sailaja 2026-06-30 09:42:45 0 100
SURAKSHA
Shri Santosh Kumar Mall: Leading Bihar's Growth Vision
A distinguished 1997-batch IAS officer of the Bihar cadre, Shri Santosh Kumar Mall has built a...
By Kalaga Sailaja 2026-07-24 09:49:24 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com