ఓటర్ల జాబితాపై ఆందోళన వద్దు: పుంగనూరు ఎమ్మార్వో రాము

0
120

పుంగనూరు ఎమ్మార్వో రాము మాట్లాడుతూ, SIR (స్పెషల్ ఇంటెన్స్ రివిజన్) కార్యక్రమం ఈనెల 5 నుంచి 14 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. BLOలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలిస్తారని, ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపు ప్రక్రియను పారదర్శకంగా, సులభతరం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. SIR పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:బాలికపై లైంగిక దాడి.
పులిచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వడ్డిపల్లెకు...
By Kothuru Murali 2026-07-23 14:58:45 0 210
Andaman & Nikobar Islands
Tribal Welfare and Conservation Stay a Key Focus
The Andaman & Nicobar Islands continue to prioritize the welfare and conservation of their...
By Fathima Safa 2026-06-27 10:35:27 0 199
Andhra Pradesh
కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రంగ వర్ధంతి కార్యక్రమం
*వీ ఎం రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తాం*   *కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రంగా వర్ధంతి...
By Rajini Kumari 2025-12-26 09:58:08 0 252
Andhra Pradesh
ముగిసిన సి ఆర్ డి ఏ 65వ అధారిటీ సీఎం చంద్రబాబు సమావేశం
అమరావతి...   *సీఎం చంద్రబాబు వద్ద ముగిసిన సీఆర్డీయే 65 వ అధారిటీ సమావేశం*  ...
By Rajini Kumari 2025-12-22 11:26:41 0 240
Andhra Pradesh
పులిచెర్ల: కుక్కల దాడిలో జింక మృతి
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం కొత్తపేట వద్ద ఆదివారం కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందింది....
By Kothuru Murali 2026-04-19 11:23:55 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com