మదనపల్లి: రూ. 18, 013 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఆమోదం.

0
103

మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగిన డిసిసి, డిఎల్ఆర్సి సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 18,013 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించారు. ఇందులో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ. 12,654 కోట్లు కేటాయించారు. గత ఏడాది లక్ష్యాన్ని మించి 120.11% ప్రగతితో రూ. 19,962 కోట్ల రుణాలు అందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధికి, లబ్ధిదారులకు పెండింగ్ లేకుండా రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సంక్రాంతికి కోడిపందెం, జూదంపై కఠిన చర్యలు – సీఐ హెచ్చరిక
మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలోని కురబలకోట, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలలో సంక్రాంతి పండుగ...
By Pagadala Venkateswar 2026-01-15 07:38:37 0 228
Andhra Pradesh
ఆదోని స్టూడెంట్ యూనియన్ నాయకులు
ఆదోని జిల్లాగా ప్రకటించాలని అడిగితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అడ్డుకుంటామనే ఉద్దేశంతో...
By Boya Dasthagiri 2026-06-24 07:35:13 0 178
Andhra Pradesh
Megha Engineering: అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ పైపులు దగ్ధం.
      Megha Engineering: అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ...
By Pagadala Venkateswar 2026-03-24 03:48:46 0 369
Telangana
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.....!
జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం: పొంగులేటి భారత్ అవాజ్ న్యూస్: 13 మే రోజున...
By Gujile Ramu 2026-05-13 04:53:07 0 143
Andhra Pradesh
పుంగనూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం
పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు పదవ తరగతి పరీక్షలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ప్రతిభ...
By Kothuru Murali 2026-05-07 12:09:25 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com