ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Posted 2026-03-14 10:47:41
0
340
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నుండి ప్రమాద బీమా మంజూరు అయినట్లు టిడిపి రామాపురంమండల అధ్యక్షుడు గాలివీటి సురేంద్ర రెడ్డి గారు బాధ్యత కార్యకర్తలు కుటుంబ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు హస్నాపురం గ్రామం గొల్లపల్లి కి చెందిన పప్పిరెడ్డి ఇరుగుల్ రెడ్డి కుటుంబానికి మరియు కుమ్మరపల్లి గ్రామం కు చెందిన కట్టేటి రమణయ్య కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు లక్షలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రోడ్డు ప్రమాదానికి గురైన సర్వేయర్
తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిలోని శివాలయం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గానుగచింత...
"మైనంపల్లి ఆదేశాలతో అల్వాల్‌లో లక్ష్మీకాంత్ రెడ్డి పాదయాత్ర"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్యక్రమాలు...
పుంగనూరు నియోజకవర్గం : అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం.
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్లలో తప్పిపోయిన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి పవన్ కుమార్ రెడ్డి ఆచూకీ...
Media Integrity: PCI Bans Unverified Election Surveys
To protect the democratic process from manipulative media narratives, the Press Council of...
రైతులకు రూ.7,000 సాయం: జనసేన వీర మహిళ ప్రత్యూష.
తంబళ్లపల్లి నియోజకవర్గం పీటీమ్ మండలం జనసేన పార్టీ వీర మహిళ ప్రత్యూష ఆదివారం మాట్లాడుతూ, కూటమి...