వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రంగ కుమార్తె వంగవీటి ఆసకిరణ్

0
231

*విజయవాడ*:

 

 

వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్..

 

*వంగవీటి ఆశా కిరణ్, రంగా కుమార్తె*

 

రంగా జీవితం అందరికి ఆదర్శం..

 

ప్రజల పోరాటమే తన పోరాటం అని నమ్మిన వ్యక్తి రంగా..

 

భౌతికంగా చనిపోయిన ఆశయాల్లో బ్రతికే ఉంటాడు...

 

పేదవాళ్ళు చేసే ప్రతి పోరాటంలో రంగా ఎప్పుడు బ్రతికే ఉంటాడు..

 

నేను ఏ పార్టీ లోకి వెళ్లడం లేదు..సోషల్ మీడియా లో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు..

 

రంగానాడు వేదికగా ఎటువంటి రాజకీయ ప్రకటన ఉండదు...

 

నేను ఎవర్ని వీడదీయడానికి రాలేదు...

 

ఎవరి కార్యక్రమాలు వారికి ఉన్నందున ముందుగా నేను వచ్చి నివాళులు అర్పించాను..

 

రాధా రంగా మిత్రమండలిని బలోపేతం చేస్తాను...

Search
Categories
Read More
Andhra Pradesh
నారా లోకేష్‌కి జన్మదిన శుభాకాంక్షలు: కట్టా దొరస్వామి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు, శుక్రవారం నారా లోకేష్ 43వ...
By Pagadala Venkateswar 2026-01-23 10:59:38 0 221
Andhra Pradesh
పారదర్శకమైన ఓట్ల జాబితా రూపకల్పనే లక్ష్యం
"🗳️ పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం" కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు...
By Chennaiah Kati 2026-06-22 06:04:45 0 103
Bharat Aawaz
Nelson Mandela International Day – July 18 A Day to Inspire Change, A Lifetime to Serve Humanity
Every year on July 18, the world unites to celebrate the birth and legacy of one of the...
By Citizen Rights Council 2025-07-17 18:52:56 0 2K
Fashion & Beauty
"Agentic AI" Transforms the Retail Experience
Online shopping is shifting from passive scrolling to highly personalized curation with the rise...
By Dunna Jessicaruth 2026-05-19 07:36:39 0 107
Telangana
The hospital of gratitude by apollo hospital
హైదరాబాద్‌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ లో అపోలో హాస్పిటల్స్ వారి 'హాస్పిటల్ ఆఫ్...
By G k Nookala 2026-04-27 14:40:55 0 318
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com