నిజామాబాద్:గణేష్ బిగాల గారిని పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

0
148

ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారిని మాజీ మంత్రి, వేముల ప్రశాంత్ రెడ్డి గారు పరామర్శించారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రశాంత్ రెడ్డి గారు, ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం సంతోషకర విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Telangana
ఇదేనా బండి సంజయ్ మీ సంస్కారం..? ప్రశ్నిస్తే మహిళ ఇంటిపై దాడులా..?
తెలంగాణ ఆడబిడ్డ పావని అక్క ఇంటిపై గుండాలను పంపించడం BJP అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టింది....
By Ponnala Srinivasrao 2026-05-09 02:21:23 0 172
Andhra Pradesh
విజయవాడ మున్సిపల్ స్టేడియంలోని టెన్నిస్ విజేతలకు బహుమతులు
*ఖేలో ఇండియా, అస్మిత సాఫ్ట్ టెన్నిస్ లీగ్ (సౌత్ జోన్) విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం.*...
By Rajini Kumari 2026-01-19 11:35:06 0 215
Andhra Pradesh
పుంగనూరు:అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్రకు ఘన సన్మానం
అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా,...
By Kothuru Murali 2026-05-17 16:49:19 0 119
Andhra Pradesh
పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ
బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పేద ముస్లింలకు ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-03-14 12:08:41 0 248
Telangana
నిజామాబాద్
లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్న మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు....
By Sadaq Sadaq 2026-07-25 08:15:04 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com