పుంగనూరు:అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్రకు ఘన సన్మానం
Posted 2026-05-17 16:49:19
0
116
అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా, పుంగనూరు పట్టణ అధ్యక్షులు జగదీశ్ రాజు, సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్, మఠం బాబు, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్ రాజు, రమేష్, జగన్నాధం, శంకర, వెంకటేష్, శ్రీనివాసులు, మల్లికా రాణి, ఈశ్వరమ్మ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే రోజులో రూ.97 కోట్ల విరాళాలు!
టీటీడీ చరిత్రలో అపూర్వ ఘట్టం.. ఒకేరోజు రూ.97 కోట్ల విరాళాలు
దాతల దర్శన సౌకర్యాల నిబంధనల మార్పుతో...
రాజకీయ వ్యాఖ్యల హద్దులు ఎక్కడ? వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్లీ చర్చలో బాల్క సుమన్ అరెస్ట్.!
ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజం. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ఆరోపణలు,...
Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!
Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!...
పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకండి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy
Large-Scale Recruitment of Police Constables
o strengthen law and order, the Karnataka Police has launched a major recruitment drive for 3,395...