హైదరాబాద్‌లో వివాహిత నాగేశ్వరి అనుమా'నాస్పద అదృ'శ్యం: పోచారం ఐటీ కారిడార్ పోలీసుల దర్యాప్తు

0
162

మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన నాగేశ్వరి అనే వివాహిత అనుమా'నాస్పద స్థితిలో అదృ'శ్యం కావడం హైదరాబాద్‌లో క'లక'లం రే'పుతోంది. గతంలో అన్నోజిగూడలోని 'త్రిపుర హోటల్'లో హౌస్ కీపింగ్‌గా పనిచేసి నెల రోజుల క్రితమే ఆ ఉద్యోగం మానేసిన ఆమె, ఈ నెల 2వ తేదీన మరో కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. భార్య ఎంతకీ రాకపోవడంతో ఆం'దోళన చెందిన భర్త సురేష్ వర్మ వెంటనే పోలీసులను ఆశ్రయించగా, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేశ్వరి ఆచూకీ కోసం ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు.

Search
Categories
Read More
Telangana
సింగరేణి ఉద్యోగుల సంక్షేమనికి మరో కీలక ముందడుగు : సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి
సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌తో కీలక...
By Avunoori Mahesh 2026-04-29 14:07:25 0 200
Andhra Pradesh
పుంగనూరు: పరిశుభ్రతతో ఆరోగ్యం
పుంగునూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర...
By Kothuru Murali 2026-03-29 07:30:20 0 196
Telangana
వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న సూడో పోలీస్ : అరెస్ట్ చేసిన పోలీసులు.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో నకిలీ పోలీసుగా చలామణి అవుతూ వాహనదారుల నుండి డబ్బులు...
By Sidhu Maroju 2025-11-01 18:24:18 0 278
Andhra Pradesh
గొల్లగూడెంలో ట్రాక్టర్ ప్రమాదం – పనికి వెళ్తూ బాలిక దుర్మరణం
దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ బాలిక...
By Ratna Sekhar 2026-02-19 19:01:22 0 169
Andhra Pradesh
మదనపల్లిలో టమోటా పంట దగ్ధం: కన్నీరుమున్నీరవుతున్న రైతు
మదనపల్లి మండలం మిట్టపల్లిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన మంటలకు రైతు పూల వెంకటప్ప...
By Pagadala Venkateswar 2026-02-26 11:10:54 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com