సింగరేణి ఉద్యోగుల సంక్షేమనికి మరో కీలక ముందడుగు : సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి

0
200

సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌తో కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, బ్యాంకులో శాలరీ అకౌంట్లు కలిగిన సింగరేణి ఉద్యోగులకు క్రింది బీమా ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయి:

🔹 ప్రమాద బీమా: ₹1.20 కోట్లు

🔹 సహజ మరణ బీమా (టర్మ్ ఇన్సూరెన్స్): ₹10 లక్షలు

సింగరేణి సీఎండీ డాక్ట‌ర్ బుద్దప్రకాష్ జ్యోతి మార్గదర్శకత్వంలో డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) శ్రీ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవతో ఈ ఒప్పందం సాధ్యమైంది.

ఈ సందర్భంగా జి.ఎం (పర్సనల్) వెల్ఫేర్ & సి.ఎస్.ఆర్ శ్రీ జి.వి. కిరణ్ కుమార్ మాట్లాడుతూఉద్యోగుల సంక్షేమం, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం సింగరేణి లక్ష్యమని తెలిపారు. 

ఈ ఒప్పంద పత్రాలపై సింగరేణి మరియు బ్యాంకు ప్రతినిధులు సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీనియర్ రీజనల్ మేనేజర్ శ్రీ రిషికేశ్ రంజన్ కుమార్, సింగ‌రేణి జీఎంలు శ్రీమతి కవితా నాయుడు, శ్రీ ఏ‌జే‌ఎం మురళీధర్ రావు, శ్రీ ఎన్.చక్రవర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
*ప్రెస్ నోట్*   16-5-26   *డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం*    ...
By Rajini Kumari 2026-05-16 14:46:57 0 166
Mizoram
Digital Leap: CM Launches Online Housing & Reservation Systems
Chief Minister Pu Lalduhoma ushered in a new era of governance in Aizawl. Today marks the...
By Dunna Jessicaruth 2026-05-15 11:14:52 0 253
Andhra Pradesh
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 1 965. 65 కోట్లు నిధులు విడుదల
*ప్ర‌చుర‌ణార్థం* *19-12-2025*   *ఏపీకి ఎబి-పి.ఎమ్.జె.ఎ.వై ప‌థ‌కం...
By Rajini Kumari 2025-12-19 11:14:36 0 267
Andhra Pradesh
ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం - ప్రాణాలను కాపాడుకుందాం:ఎస్.ఐ పవన్ కుమార్
చీరాల పట్టణంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మరియు ప్రజల్లో ట్రాఫిక్ క్రమశిక్షణను...
By Vadlamudi NagaVenkat 2026-04-30 12:10:12 0 368
Health & Fitness
Breakthrough Designation for Liver Disease Therapy
The landscape of metabolic health shifted significantly as the US FDA granted Breakthrough...
By Dunna Jessicaruth 2026-05-19 07:06:45 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com