వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామసభలో వరంగల్ జిల్లా కలెక్టర్ మాట్లాడడం జరిగింది....
Posted 2026-06-08 07:49:31
0
223
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికల భాగంగా....
భారత్ అవాజ్ న్యూస్: 8 జూన్ రోజున గ్రామసభలోనెక్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఉపాధి హామీ, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సర్పంచి మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు హాజరు కావడం జరిగింది.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహారాష్ట్రకు చెందిన 5 గురు సభ్యుల డెకాయిటీ గ్యాంగ్‌ను చకచక్యంగా అదుపులోకి తీసుకున్న బాపట్ల జిల్లా పోలీసులు ఎస్పీ శ్రీ బి.ఉమా మహేశ్వర్ ఐపీఎస్ గారి నేతృత్వంలో కొనసాగిన ప్రత్యేక ఆపరేషన్
మహారాష్ట్రకు చెందిన 5 గురు సభ్యుల డెకాయిటీ గ్యాంగ్‌ను చకచక్యంగా అదుపులోకి తీసుకున్న బాపట్ల...
ఎన్టీఆర్ జిల్లా పదవ తరగతి ఉత్తీర్ణతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస
*పత్రికా ప్రకటన*
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 16, 2025*...
బొబ్బిలి బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించండి: కమిషనర్
బొబ్బిలి పట్టణంలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ లాలం రామలక్ష్మి...
Sanjay Jaju, IAS: Architect of Good Governance
The Administrator Shaping Telangana's Future Through Visionary Leadership
"True...
గుంటూరు ప్రగతి నగర్ లో కార్డెన్ సెర్చ్.... 28 వాహనాలు సీజ్
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో శనివారం ఉదయం పోలీసులు గార్డెన్ సెర్చ్ చేశారు...