రైళ్లల్లో వీళ్ళకి టికెట్ అవసరం లేదు ఫ్రీగా జర్నీ
Posted 2026-06-06 11:23:38
0
384
రైళ్లల్లో వీరికి టికెట్ అవసరం లేదు.. ఫ్రీగా జర్నీ!
రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు పిల్లల టికెట్ నిబంధనలపై చాలామందికి అవగాహన లోపిస్తోంది.
ఐదేళ్లలోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు, కానీ ప్రత్యేక బెర్త్ లభించదు.
5 నుంచి 12 ఏళ్ల మధ్య పిల్లలకు సగం టికెట్ వర్తిస్తుంది, అయితే ప్రత్యేక సీటు కావాలంటే పూర్తి టికెట్ తీసుకోవాలి.
12 ఏళ్లు పైబడిన వారికి పూర్తి టికెట్ తప్పనిసరి... ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేటప్పుడు పిల్లల వయస్సును సరిగ్గా నమోదు చేయకపోతే టీటీఈ జరిమానా విధించే అవకాశం ఉంది.
ప్రయాణంలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మీ ఆధార్ వెంట తీసుకెళ్లడం మంచిది...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నారాయణ గురుదేవుల బోధనలు ఆదర్శం.|
● సమానత్వం, మానవత్వం, సోదరభావానికి గురుదేవుల సందేశం
● ఓణం ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక
●...
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం ఆసిఫాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణుల వంటా వార్పు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాల పాలనకు నిరసనగా...
లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలన దేవాదాయ శాఖ కమిషనర్
*సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి*
*-దేవాదాయ శాఖ కమిషనర్...
Chhattisgarh Mandates State-Wide Fire Safety Audits
In response to a devastating commercial fire incident in Lucknow, Chhattisgarh Chief Minister...
కూటమి ప్రభుత్వంలో వరుసగా అమ్మవారి గుడిలో అపచారాలు
విజయవాడ
10-01-2026
ప్రచురణార్థం
* *కూటమి ప్రభుత్వంలో దుర్గగుడిలో...