మదనపల్లి: బాధిత హోంగార్డులకు చెక్కుల పంపిణీ చేసిన ఎస్పీ.
Posted 2026-06-06 05:42:10
0
131
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాలకు, విశ్రాంత హోంగార్డుకు శుక్రవారం మదనపల్లి పోలీస్ ప్రధాన కార్యాలయంలో సంక్షేమ చెక్కులు అందజేశారు. మరణించిన ఐదుగురు హోంగార్డుల కుటుంబాలకు సిడబ్ల్యూఎఫ్ నిధుల నుండి రూ. 15 వేలు, రూ. 20 వేల చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవల రిటైరైన హోంగార్డు శ్రీనివాసులుకు తోటి సిబ్బంది సేకరించిన ఒకరోజు వేతనం రూ. 2, 23, 650 చెక్కును ఎస్పీ అందజేసి హోంగార్డుల ఉదారతను అభినందించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Future-Ready Force: Advanced Training in Chhattisgarh
The Chhattisgarh Police force is aggressively upgrading its operational capabilities through...
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించని వైనం
అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు...
మజ్జిగ మరియు ఓరేస్ ప్యాకెట్లు పంపిణీ గ్రామ సర్పంచ్...
మర్రిపల్లి/దుగ్గొండి
మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించిన గ్రామ సర్పంచ్ డ్యాగం...
స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపం
*స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో లోపం*
గడ్డర్లు తొలగించి తిరిగి నిర్మాణం
*పనులు ఆలస్యం అయ్యే అవకాశం*...
మదనపల్లె రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 85. 65 కోట్ల ఆదాయం: డీఐజీ.
మదనపల్లె రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 85.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు డీఐజీ రామలక్ష్మీ పట్నాయక్...