అభివృద్ధిలో మంచిర్యాల రోల్ మోడల్ : డిప్యూటీ సీఎం

0
231

మంచిర్యాల నియోజకవర్గ రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో సమావేశం అయ్యారు .విద్య, వైద్యం ,రోడ్ల అభివృద్ధి ఆదర్శనీయమన్నారు. ఇక్కడి అభివృద్ధిని పరిశీలించేందుకు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల పాలకవర్గాలను, కమిషనర్లను పంపించాలని మంత్రి శ్రీధర్ బాబుతో అన్నట్లు బట్టి పేర్కొన్నారు. వ్యాపారుల సహకారం బాగుందని కొనియాడారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు ఈస్టిపేట లో విచక్షణ రహితంగా యువకుడు పై దాడి.
పుంగనూరు ఈస్ట్ పేటలో మద్యం ఇవ్వలేదన్న కారణంతో మధు, రవి బ్యాచ్ యువకుడిపై విచక్షణారహితంగా దాడి...
By Kothuru Murali 2026-01-25 11:58:03 0 226
Andhra Pradesh
అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి.
మదనపల్లెలో అతిగా మద్యం సేవించడం వల్ల సత్యసాయి జిల్లా కదిరి పిల్లవంక కాలనీకి చెందిన నారాయణ అనే...
By Pagadala Venkateswar 2026-06-23 06:11:17 0 109
Telangana
నేషనల్ క్రికెట్ లీగ్‌కు బాబాపూర్ గిరిజన యువకుడు ఎంపిక!
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ (కుమరం భీమ్ జిల్లా): కుమరం భీమ్ ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-06-04 02:19:43 0 519
Telangana
దుగ్గొండి లో జాతీయ జెండాకు అవమానం... తాసిల్దార్ కార్యాలయంలో
దుగ్గొండిలో జాతీయ జెండాకు అవమానం! జెండాను తలకిందులుగా అమర్చిన వైనం భారత్ అవాజ్ న్యూస్: ఆగస్టు...
By Gujile Ramu 2026-08-16 07:22:20 0 149
Telangana
మే 8 నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు షురూ.. షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు....
హైదరాబాద్, : రాష్ట్రవ్యాప్తంగా...   2026-–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్...
By Gujile Ramu 2026-05-05 08:02:14 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com