ప్రభుత్వ డిగ్రీ కళాశాల మజురికై వినతి పత్రం

3
980

 శ్రీకాకుళం జిల్లా పరిషత్ లో జరిగిన గ్రీవెన్స్ లో రణస్థలం మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు  చేయాలని  ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించిన.సురాజ్య భారత్ కన్వీనర్ దుక్క ఆదినారాయణ మరియు కార్యవర్గ సభ్యులు గంట్లాన మారేష్ కుమార్. సోమవార గ్రీవెన్స్ లో వినతి పత్రం  అందజేశారు   జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది కానీ ఏచ్చెర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు ముఖ్యంగా రణస్థలం మండలం లో నిరుపేద విద్యార్థులు డిగ్రీ చదవాలంటే. శ్రీకాకుళం విజయనగరం దూర ప్రయాణ ఖర్చులతో నిరుపేద విద్యార్థుల ఆర్థికగా అవస్థలు ఇబ్బంది పడుతున్నారు  రణస్థలం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మజూరు చేపిస్తామని అధికారం కోసం నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ నెరవేర్చడం లేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా డిగ్రీ కాలేజ్ మజూరు చేసి తరగతులు ప్రారంభించాలని  రణస్థలం మండలంలో నిరుపేద విద్యార్థులు విద్యార్థిలు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు

 

 

Like
1
Search
Categories
Read More
Sports
PT Usha: Sports Bill Will End Stagnation, Bring Transparency
NEW DELHI - Indian Olympic Association President and Rajya Sabha MP PT Usha expressed strong...
By Bharat Aawaz 2025-08-12 13:12:26 0 2K
Andhra Pradesh
అమరజీవి ఆశయ సాధనలో పయనించాలి: డీఆర్వో.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు గొప్ప త్యాగమూర్తి అని అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-03-17 02:08:43 0 198
Telangana
" (Dacoit: A Love Story/Ek Prem Katha ఉత్కంఠభరితమైన ఈ పాన్-ఇండియా హిందీ-తెలుగు యాక్షన్-థ్రిల్లర్ ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది .
అడవిశేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. మృనాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ...
By Thokala Sivaji 2026-03-30 02:42:22 0 587
Andaman & Nikobar Islands
Andaman’s New Wave: Transforming Tourism with Sustainable Diving
The Andaman and Nicobar Islands are charting a new course in tourism, moving far beyond standard...
By Lokeshwari Panthadi 2026-06-29 07:02:37 0 186
Andhra Pradesh
మూత్రశాల కంటే దారుణంగా వెలిగండ్ల సచివాలయం... అధికారులకు కనపడటం లేదా?
కొండాపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని వెలిగండ్ల గ్రామ సచివాలయం నిర్వహణ కరువై తీవ్ర...
By VALLERU SIMHADRI 2026-09-15 16:58:01 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com