చిత్తూరు: 10 వేలు పెట్టి ఎరువు కొంటే నిలువునా ముంచేశారు
Posted 2026-05-26 11:38:26
0
111
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మంగళవారం రైతులు కల్తీ ఎరువుల అమ్మకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల దుకాణాల నిర్వాహకులు కల్తీ డ్రిప్ ఎరువులు విక్రయిస్తున్నారని, ఒక కంపెనీకి చెందిన 37:37 ఎరువు మూటను రూ. 10 వేలకు కొనుగోలు చేయగా అందులో కేసరి రంగు ఉప్పు కలిపి ఉన్నట్లు రైతులు తెలిపారు. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shri Ravindra Telang, IAS: Engineering Vision Driving Sikkim’s Governance
From a mechanical engineering background to leading the administration of Sikkim, Shri Ravindra...
ఈడిగపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలం, ఈడిగపల్లి గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి...
C.H. Nagaraju IPS: A Leader Shaping Modern Policing
The Journey Begins
"The true strength of policing lies not only in enforcing...
అంగన్‌వాడీల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం మండలంలోని వీపీ తాండ అంగన్‌వాడీ కేంద్రాన్ని...
పుంగనూరులో మందు బాబులంపై డ్రోన్ నిఘా పెట్టిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు బహిరంగ ప్రదేశాలలో...