మేడారం వెళ్తుండగా అదుపుతప్పి వాహనం బోల్తా

0
489

బుధవారం ములుగు జిల్లా తడ్వాయి మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి మేడారానికి భక్తులతో వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. తడువాయి దాటిన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాదకరపు మలుపు వద్ద ఏకరణ చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం శీతగాత్రులను  వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

Search
Categories
Read More
Telangana
సర్జరీలో వేగం.. వైద్యంలో కచ్చితత్వం : మెడికవర్ రోబోటిక్ విభాగాన్ని ప్రారంభించిన హైదరాబాద్ సిపి.|
సికింద్రాబాద్ :  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ మెడికవర్...
By Sidhu Maroju 2026-01-21 10:31:44 0 225
Telangana
తెలంగాణ రాష్ట్రం : కొత్తగా ఏర్పడిన పెన్షన్లు దరఖాస్తు సిద్ధం సిద్ధం..!
తెలంగాణ రాష్ట్ర ఎట్టకేలకు కొత్త పింఛన్లకు రంగం సిద్ధం చేసింది. కొత్తగా వృద్ధుల పెన్షన్ వితంతులు,...
By Sunka Santhosh 2026-05-23 18:45:52 0 155
Karnataka
Karnataka Strengthens Women’s Empowerment Initiatives
Karnataka continues to advance women’s empowerment and social welfare in 2026 by expanding...
By Fathima Safa 2026-07-04 12:38:01 0 234
Telangana
మల్లంపేట లో నియమాలకు విరుద్ధంగా నిర్మాణం చెసినా వాణిజ్య భవనం నిర్మాణం సీల్డ్ చెసిన జిహెచ్ఎంసి
దిండిగల్, మల్లంపేట ఇ మద్య నే మునిసిపాలిటీ నండి ప్రభుత్వం G H M C లో విలీనం చేసిన విషయం...
By Ponnala Srinivasrao 2026-03-04 03:55:38 0 492
Telangana
ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు...
భారత్ అవాజ్ న్యూస్:: హైదరాబాద్ తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు...
By Gujile Ramu 2026-05-02 12:09:25 0 362
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com