వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలోనీ ముగ్గురు ఇన్స్పెక్టర్లను చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు....

0
182

భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్ పోలీస్ కమిషనర్పరిధిలోని ముగ్గురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ కమిషనరేటికి కొత్తగా వచ్చిన కె.స్వామిని మీల్స్ కాలనీ సీఐగా నియమించారు. వీఆర్లో ఉన్న బండారి రాజును టాస్క్ ఫోర్స్ విభాగానికి బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న హరి కృష్ణను సిసిఎస్కు బదిలీ చేశారు. మిల్స్ కాలనీలో గడిచిన కొన్ని నెలలుగా సమస్యలు ఏర్పడుతుండటం, గంజాయి బ్యాచ్ కార్యక్రమాలు పెరగడంతో కొత్తగా నియమించారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
Andhra Pradesh
జై సాధువుల ఆశీస్సులు పొందిన ఎంపీ కేశినేని శివనాద్
*ప్ర‌చుర‌ణార్ధం* *23-02-2026*   *జైన్ సాధువుల ఆశీస్సులు పొందిన ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-23 12:01:42 0 203
Andhra Pradesh
ఆళ్ల నాని హఠాన్మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల నాని (కాళీ కృష్ణ శ్రీనివాస్) అకాల మరణం...
By Pagadala Venkateswar 2026-09-15 10:42:16 0 54
Andhra Pradesh
Matsyakarula sevalo
    చరిత్రలో మొట్టమొదటి సారి భారీగా ‘మత్స్యకారుల సేవలో’ నిధులు..  ...
By G k Nookala 2026-05-19 09:30:12 0 199
Telangana
నివాస ప్రాంతాలలో వైన్స్ షాప్ లు వద్దు : ఎమ్మెల్యే కు వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బోయిన్ పల్లి ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరియాలో , మరియు...
By Sidhu Maroju 2025-11-27 10:59:09 0 231
Telangana
న్యూఇయర్‌ వేడుకలు.. హద్దు మీరితే కఠిన చర్యలు
హైదరాబాద్‌: న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో తెలంగాణ ఈగల్‌ బృందం హెచ్చరికలు జారీ...
By SivaNagendra Annapareddy 2025-12-24 11:38:32 0 358
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com