జై సాధువుల ఆశీస్సులు పొందిన ఎంపీ కేశినేని శివనాద్

0
200

*ప్ర‌చుర‌ణార్ధం* *23-02-2026*

 

*జైన్ సాధువుల ఆశీస్సులు పొందిన ఎంపీ కేశినేని శివనాథ్*

 

*జైన్ తేరాపంత్ భవన్ కు జైన్ సాధువులు రష్మీమునిశ్రీ, శివయుష్ మునిశ్రీ రాక‌*

 

విజయవాడ: గురునానక్ కాలనీలోని జైన్ తేరాపంత్ భవన్‌కు విచ్చేసిన జైన్ తేరాపంత్ ఆచార్య మహాశ్రమణ్ శిష్యులు రష్మీమునిశ్రీ, శివయుష్ మునిశ్రీలను సోమ‌వారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.

 

రాజస్థాన్ నుంచి దేశ‌వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ విజయవాడకు చేరుకున్న జైన్ సాధువులను ఎంపీ కేశినేని శివ‌నాథ్ జైన్ తేరాపంత్ భవన్‌లో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాధువులు అహింస, సద్గుణాలు, దురాలవాట్ల నివారణపై ఆధ్యాత్మిక బోధనలు అందించారు.

 

ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువల పెంపొందనకు జైన్ సాధువుల సేవలు ఎంతో విలువైనవని తెలిపారు. వారి పాదయాత్రలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంచుతున్నాయని కొనియాడారు.

 

ఈ కార్యక్రమంలో జైన్ సమాజ ప్రముఖులు దినేష్ జైన్, శ్యామ్ సుఖా, జగదీష్ జైన్, మనోజ్ పుగ్లియా, రాజ్‌కుమార్ బైడ్, సంగీత దుగర్, సందీప్ కోఠారి, టిడిపి నాయ‌కులు పీతా బుజ్జిల‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చే అర్జీలను...
By Pagadala Venkateswar 2026-03-17 02:12:29 0 186
Telangana
ఇరాన్ నాయకుల్లో ఎవరెవరు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు? ఇప్పుడు ఎవరెవరు సజీవంగా ఉన్నారు?
ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తరచూ చెబుతున్నారు....
By Ponnala Srinivasrao 2026-03-28 02:11:01 0 259
Andhra Pradesh
Madanapalle: జాతీయ బ్యాంకుల్లో రూ.16.50 లక్షల కోట్ల రుణాలు మాఫీ పొందిన కార్పొరేట్ల పేర్లు వెల్లడించాలని మదనపల్లెలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు.
మదనపల్లె: జాతీయ బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని మాఫీ పొందిన కోటీశ్వరులు,...
By Pagadala Venkateswar 2026-09-13 07:10:17 0 54
SURAKSHA
Anurag Jain, IAS:Driving India's Growth Through Visionary Leadership
The Journey Begins "Good governance is built on transparency, innovation, and unwavering public...
By Fathima Safa 2026-07-20 12:11:58 0 210
Andhra Pradesh
వేట్లపాలెం ప్రమాదంలో సేవలందించిన ఎస్ఐ, ఎంపీడీవోలకు సన్మానం
వేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక,...
By Ratna Sekhar 2026-03-11 07:43:33 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com