మదనపల్లి: హెచ్ఐవి బాధితులకు భరోసా ఇవ్వాలి.

0
130

మదనపల్లిలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య ప్రారంభించారు. హెచ్ఐవి బాధితులపై వివక్ష చూపరాదని, వారికి భరోసా కల్పించాలని ఆయన సూచించారు. ఏఆర్టి మందులు క్రమం తప్పకుండా వాడితే జీవితకాలాన్ని పెంచుకోవచ్చన్నారు. అనంతరం హెచ్ఐవి కారణంగా మృతి చెందిన వారిని స్మరించుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో పూచిపడ్డ సొమ్ము వివాదం.. యువకుడిపై దాడి.
సోమవారం మదనపల్లెలో బాకీ సొమ్ము వివాదంలో మధ్యవర్తిగా వెళ్లిన యువకుడిపై దాడి జరిగింది. రామారావు...
By Pagadala Venkateswar 2026-03-24 03:22:18 0 210
Andhra Pradesh
) అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ
అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ హైదరాబాద్ జగద్గిరిగుట్ట శ్రీరామ్ నగర్లో గురువారం...
By Eslavath RameshNaik 2026-01-17 02:09:56 0 288
Arunachal Pradesh
Critical Damage to Roing-Anini Road Cuts Off Districts
Torrential monsoon rains have triggered catastrophic flash floods and landslides across Arunachal...
By Lokeshwari Panthadi 2026-07-01 09:19:25 0 129
Andhra Pradesh
ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్,...
By Vinod Kumar 2026-09-11 14:02:06 0 185
Telangana
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు సర్వర్ డౌన్‌ కారణంగా ఉదయం నుంచి...
By Veeresh Kumar 2026-03-24 16:44:18 2 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com