హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు.|
Posted 2026-02-19 10:15:38
0
255
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ 'జావేద్ హబీబ్' (Javed Habib) మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమెతో పాటు ప్రేమ్, శోభన్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జావేద్ హబీబ్ బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
గత ఏడాది కాలంగా నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందడం అభినందనీయమని, భవిష్యత్తులో ఈ సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెలూన్ సిబ్బంది మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ
మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ
ఏపీలోని 17 మెడికల్ కళాశాలలను పీపీపీ...
నిజామాబాద్:వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ వాహనl పాంపిని
ఈరోజు మహిళ, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ...
తెలంగాణ పోలీసు సైబర్ సెల్: ఆన్‌లైన్ మోసాలపై అవగాహన
సైబర్ నేరాల నుండి ప్రజలను రక్షించేందుకు తెలంగాణ పోలీసు సైబర్ సెల్ ఈరోజు IT ఉద్యోగులకు అవగాహన...
మాచ్ ఆరో తారీకు నుంచి 8వ తారీకు వరకు 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభాభిషేకం పటిష్ట ఏర్పాట్లు
*ప్రచురణార్థం* *24-02-2026*
*భక్తి వైభవం, వైదిక ఘనతలతో కుంభాభిషేకం*
...
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకలు: బాణాసంచాతో ఆకాశం మెరిసింది.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బి.టీ కాలేజ్ గ్రౌండ్ నందు "మా" టపాసులు...